అఖిలాంద్ర తెలుగు ప్రజానీకానికి నమస్కారము

తెలుగుజాతి గౌరవాన్ని దశదిశల వ్యాప్తి చేసిన మన అన్న విశ్వవిఖ్యాత నటసౌర్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావుగారిపై ntr.telugudesam.org పేరున ఒక వెబ్‌సైట్‌ను తయారుచేస్తున్నాము. ఈ వెబ్‌సైట్ నిర్మాణంలో ఆయన అభిమానిగా మీరూ పాలుపంచుకోవాలని మనవి. ఇందుకోసం మీరు చేయవలసిందల్లా ఒక్కటే.

మీరు అన్నగారితో దిగిన ఫోటోలు లేదా పేపర్ క్లిప్పింగ్స్, అన్నగారిపై ప్రచురించబడిన పుస్తకాలు లేదా వీడియో క్లిప్పింగులను కూడా మాకు పంపవచ్చు. మీరు పంపిన క్లిప్పింగ్స్‌తో పాటు మీ ఫోటో, మీ వివరాలను కూడా వెబ్‌సైట్‌లో ఉంచగలము.

మీ వివరాలను webmaster@telugudesam.org కి మెయిల్ చేయగలరని మనవి.

ధన్యవాదములతో
http://ntr.telugudesam.org